HomeDevotionalఆగస్టు 2న ఊర పండుగ?

ఆగస్టు 2న ఊర పండుగ?

ప్రతియేటా ఆషాడ మాసం లో నిజామాబాద్ నగరంలో నిర్వహించే ఊర పండగ ను ఆగస్టు రెండో తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండుగ జరగనుంది. ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో అన్ని కులాలకు సంబంధించిన వారందరూ కలిసి ఈ ఊరపండుగ లో పాల్గొంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments