వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రవ్యాప్తంగా బ్యాన్ చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుశ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,
కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్నారని,ర్యాంకుల కోసం మార్కుల కోసం ధనార్జన ధ్యేయంగా విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని , ప్రతి సంవత్సరం వందల మంది చనిపోతున్నారని,
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలను బ్యాన్ చేయాలని, అలాగే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి హాస్టల్స్ లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేసి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు.
చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు బి .ప్రిన్స్, నాయకులు రాహుల్, రవీందర్,అక్షయ్,ఆకాశ్,
