గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పట్టుకున్నట్లు సిరికొండ ఎస్ఐ ఎల్.రామ్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సిరికొండ మండలంలోని పెద్ద వాల్గొట్ లో వాహనాల తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులను పట్టుకొని తనికి చేయగా వారి వద్ద 60 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు.
గ్రాముల గంజాయి వారి నుంచి స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ రామ్ పేర్కొన్నారు.అనంతరం వాళ్ళను విచారించగా ఆ గంజాయి కనక యశ్వంత్,నరేష్ లా దగ్గర కొనుగోలు చేశామని ఒప్పుకున్నట్లు తెలిపారు.
వారి సమాచారం మేరకు యశ్వంత్,నరేష్ దగ్గరికి వెళ్లి తనికి చేయగా వారి వద్ద 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకునీ రిమండ్ కు తరలించినట్లు తెలిపారు.
