డ్రంకన్ డ్రైవ్ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు. వివరాల్లోకి నగరంలోనీ ఒకటవ టౌన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ అర్బస్ ఖాన్ నీ శుక్రవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
