HomeCRIMEఉద్యోగాలంటూ ఫోన్లు చేసేవారిని హెచ్చరిస్తున్నాం.

ఉద్యోగాలంటూ ఫోన్లు చేసేవారిని హెచ్చరిస్తున్నాం.

జిల్లా వైద్యఆరోగ్య శాఖలో ఉద్యోగాలంటూ పోన్లు చేస్త రూ. 25,000/- ఇస్తే జాబ్ గ్యారంటి అని అభ్యర్థులను, ప్రజలను మోసం చేస్తున్న అక్రమార్కులను తీవ్రంగా హెచ్చరిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని Dr. బి. రాజశ్రీ గారు ఈ న్యూసులేకు తెలియలేశారు.

స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకోసం మెంట్ జాబితా సిద్ధం చేశామని రూ 1.40 లక్షలు ఇస్తే ఉద్యోగం గ్యారంటీ అంటు అభ్యర్థులకు అందరు ఫోన్స్ చేస్తున్నారు అని, అడ్వాన్సుగా 25 వేలు ఫోన్ చేసే మీ ఉద్యోగం ఇస్తామని లేకుంటే జాబితాలో మీ పేరు ఉండదని సోమవారం పలువురు అభ్యర్థులకు ఫోన్లు వచ్చినట్లు పత్రికల ద్వారా తెలిసినందున ఈ విషయాన్ని ఇవుంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు.

2. ఎటువంటి నియామకాలైన శోభాపరమైన నియమనిబంధనాలు, మెరిట్, రోస్టర్ ప్రాతిపాదికన ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని దీనికి జిల్లా స్థాయిల్ కలెక్షర్ గారు అధ్యక్షతన ఉన్నటువంటి అల్లా నియామక కమిటి (DSC) ద్వారా అర్హులైన వారిని నియమించడం జరుగేు అందన్నారు.

కావున జిల్లా ప్రజలు ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్నా ఆశ్రయించాలని అభ్యర్థులు ఇటువంటి ప్రకార్లను నమ్మకండ పోలీసులను ఎదితే పత్రికల్లో వచ్చిన ఫోన్ నెంబర్ 9038108948 ను పోలీసు లక్ష్మీ అందజేసి కాల్ రికార్డింగ్ మరియు వ్రేల్ను విశ్లేషించి అది ఎవరి నుండి ఫోన్ కాల్స్ వచ్చాయో తెలుసుకోవడానికి ఫిర్యాదు చేయా వద్ద అందరూ అప్రమత్తంగా ఉండి ఉద్యోగాలకోసం ఎవరూకూడా వద్దన్నారు.

ఏమైనా సందేహాలుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.జిల్లా వైద్య మరియు రారోగ్యశాఖాదికారినిజామాబాద్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments