. అలాగే ఆలయ కమిటీ నూడా చైర్మన్ సన్మానం చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహకారంగా లక్ష రూపాలు ఇస్తా అని తెలియజెయ్యడం జరిగింది. ఆలయాల అభివృద్ధి కొరకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తవత్సలం, ఎర్రం గంగాధర్, విక్కీ యాదవ్, నరేందర్ గౌడ్ ఆలయ కమిటి సభ్యులు పాల్గొనడం జరిగింది.
ఈ రోజు హమల్ వాడి లో గల శ్రీ సంతోషి మాత సాయిబాబా ఆలయ అభివృద్ధి కమిటి ఆహ్వానం మేరకు నూడా చైర్మన్ కేశ వేణు గుడి లో జరుగుతున్న పనులని సమీక్షించడం జరిగింది
RELATED ARTICLES
