తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లకు ఏపీ ప్రభుత్వం బ్రేక్ దర్శన సౌకర్యం ఇవ్వడంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు తమ కుటుంబాల తో స్వామి దర్శనం కోసం బారులు తీరారు మొదటి సారి ఛాన్స్ రావడంతో
జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు తామే వెళ్లారు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యే భూపతి రెడ్డి దన్ పాల్ సూర్యనారాయణ లు ఉన్నారు
