HomeCRIMEనగరంలో దొంగల ముఠా హల్ చల్...

నగరంలో దొంగల ముఠా హల్ చల్…

నగరంలో ఒకటవ టౌన్ పరిధిలో దొంగల ముఠా హల్ చల్ చేసింది.గురువారం నగరంలోని పూసల గల్లిలోని అరుణ ఫ్యాబ్రిక్స్ బట్టల దుకాణంలో లో గుర్తు తెలియని దుండగులు చొరబడినట్లు తెలిపారు.

ఉదయం దుకాణం యజమాని వచ్చి చూసేసరికి షాపు లోకి చొరబడి సుమారు రూ.3 లక్షలు నగదు అపహారించినట్లు సమాచారం.

వెంటనే స్థానిక ఒకటవ టౌన్ సిఐ రఘుపతి ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments