HomeHEALTHజీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండేంట్ గా డాక్టర్ పి శ్రీనివాస్ బాధ్యతలు.

జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండేంట్ గా డాక్టర్ పి శ్రీనివాస్ బాధ్యతలు.

.

నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండేంట్ గా డాక్టర్ పి శ్రీనివాస్ భాధ్యతలు స్వీకరించారు. జిజిహెచ్ మంగళవారం ఉదయం ఇంచార్జీ సూపరింటెండేంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ నుంచి డా శ్రీనివాస్ భాధ్యతలు స్వీకరించారు. జిజిహెచ్ సూపరింటేండేంట్ గా భాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను ప్రొఫేసర్లు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments