HomeCRIMEగుర్తుతెలియని వ్యక్తి మృతి.

గుర్తుతెలియని వ్యక్తి మృతి.

గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నందు రైల్వే స్టేషన్ దగ్గర అపస్మార్క స్థితిలో పడి ఉన్న వ్యక్తి వయస్సు అందాజ 55 నుండి 60 సంవత్సరాలు ఉంటుంది.

చికిత్స నిమిత్తం ఈ నెల 7 వ తేదీన ఆసుపత్రిలో చికిత్స చేరాడు.చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుని వివరాలు తెలిసిన వారు ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.మృతుని పై తెలుపు రంగు అంగి ధరించాడు.

ఇతని వాలకం బట్టి ఇతను బిక్షాటన చేసుకునే వ్వక్తి గ కనపడుతున్నది, ఇతనికి సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో ఫోన్ నెంబర్ 8712659714 , టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ నందు సంప్రదించగలరనీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments