గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన రెంజల్ మండలం లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన మేకల.
గంగారాం వయసు (42) వృత్తి వ్యవసాయం,అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అప్పులు చేశారు. తిరిగి చెల్లించలేక తీవ్ర మనస్థాపనికి గురై ఆదివారం గడ్డి మందు తాగారు.
కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు, చికిత్స పొందుతూ గురువారం మరణించారు
