జిహెచ్ఎంసి బల్దియా కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
పెండింగ్ పనులలో జాప్యం ఎందుకని, ప్రజలు ఎన్నుకున్నది ఇందుకేనా అని అడిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు వీరి మాటలకు బదులివ్వకుండా కనీసం మాట్లాడని మేయర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు అందరూ, బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మేయర్, మరియు డిప్యూటీ మేయర్ ని వెంటనే రాజీనామా చెయ్యాలని మరియు అవిశ్వస తీర్మానం పెట్టాలని నిరసిస్తూ ప్లకార్డు తో తమ నిరసన తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్డండ వెంకటేష్, మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు