Monday, December 8, 2025
HomeTelanganaHyderabadపి.జె.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

పి.జె.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

కార్యక్రమాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ (రాజ్ భవన్)లో పి.జే. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీ.జె.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి పి విజయ రెడ్డి (కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్) విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణ శ్రీ తో పాటు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!