HomeDevotionalశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తలుగా నియమించిన నిజామాబాద్ చెందిన వ్యక్తిని తొలగించాలని ఏవో గింజుపల్లి వేణు...

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తలుగా నియమించిన నిజామాబాద్ చెందిన వ్యక్తిని తొలగించాలని ఏవో గింజుపల్లి వేణు కు వినతి పత్రం…

జానకంపేట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి లో ఓ సభ్యుడి . నియమకాన్ని రద్దు చేయాలని. జాన్కంపేట్ గ్రామానికి చెందిన వ్యక్తిని నియమించాలని. రెండు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఈవో వేణు కు వినతి పత్రం ఇచ్చారు .

ఇలా వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ధర్మకర్తలు నియమించినచో దేవస్థానం వద్ద వర్గా విభేదాలు వస్తాయని. కావున ఇట్టి నియమక పత్రాన్ని అందజేశాం. ఆలయ ఏవో గింజుపల్లి వేణు. ఆలయ అర్చకులు కొండమాచార్యులు.

గ్రామస్తులు గ్రామ ప్రజలు రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప్పు సురేష్. మంద సంజువ్. చిక్కాల సృజన్. వేల్మల మురళి. శేఖర్ రాజు. హరీష్. పోతన్న. సంగమేష్. సంజయ్. జనార్ధన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments