Tuesday, April 21, 2026
HomeCRIMEఆబ్కారీ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆబ్కారీ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

బిచ్కుంద మండల కేంద్రంలోని ఎక్సైజ్ సీఐ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు చేసింది . ఎక్సైజ్ సీఐ సత్యనారాయణపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.

ఏసీబీ అధికారులు కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ పలు కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. దాడుల సమయంలో నగదు,స్వాధీనం చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!