హైదారాబాద్ ఔటర్ రింగ్ శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి చెందారు.శామీర్ పేట్ శివారు లో రింగ్ రోడ్డు మీద డిసియం వాహనం ఆగి ఉంది
వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం తో కారు లో ఉన్న ముగ్గరు మృతి చెందారు కారు లో ఉన్న వారంతా మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ కు చెందిన వారుగా భావిస్తున్నారు మృతుల్లో లింబ్య జామున మాన్ సింగ్ లున్నారు
