సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని దుండిగల్ ఓ ఆర్ ఆర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా లో కొనుగోలు చేసిన గంజాయి ని ఆరుగురు సభ్యులున్న ముఠా డిసియం వాహనంలో మహారాష్ట్ర లోని సోలాపూర్ కు తరలిస్తుండగా ఎస్వోటీ పోలీసులు పక్క సమాచారం తో ఓ ఆర్ ఆర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా డిసియం స్వాధీనం చేసుకున్నారు అందులో 425 కిలోల గంజాయి ఫ్యాకెట్లు లభ్యం అయ్యాయి
