Saturday, April 18, 2026
HomeCRIMEకూతురు పై అత్యాచారం కేసులో నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష..

కూతురు పై అత్యాచారం కేసులో నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష..

కన్న కూతురు పై అత్యాచారం కేసులో కోర్టు నిందితుడికి 7 సంవత్సరాల కఠిన జైలు +₹30,000 జరిమానా విధించింది.

పోక్సో కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సంవత్సరంలోపే తీర్పు నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరు నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను కామారెడ్డి జిల్లా ఎస్పి అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!