HomeDevotionalశ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అధిక వాయినాలతో అలంకరణ

శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అధిక వాయినాలతో అలంకరణ

ఈరోజు గంగస్తాన్ ఫేస్ 2 లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అధిక మాసం సందర్భంగా ఉదయం 6 గంటలకు
పంచామృతాలతో అభిషేకం నిర్వహించామణి ఆ తర్వాత అధికమాసం పురస్కరించుకొని అధిక
వాయినాలతో అమ్మవారిని విశేష అలంకరణ చేశామణి ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ తెలిపారు, ఈ కార్యక్రమంలో కవిత, వేణు మయూరి, రమణ, కవిత , మానస, లతా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments