నిజామాబాద్ నగర శివారులోని గుండారంలో ఆల్ఫా జోలం పట్టుకున్నారు.
నార్కోటిక్స్ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గుండారం లోని డిపో పై దాడులు నిర్వహించి నిషేధిత 600గ్రాముల ఆల్ఫా జోలం పట్టుకున్నారు.
డిపో యజమాని రమేష్ గౌడ్ పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిర్వహించాలని రూరల్ పోలీసులకు అప్పగించారు.
