HomeCRIMEనిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం దురదృష్టకర ఘటన జరిగింది.

నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం దురదృష్టకర ఘటన జరిగింది.

ఎల్లమ్మగుట్టకు చెందిన జాదవ్ శివతేజ (19) అనే యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఘటన జరిగే సమయంలో స్టేషన్ పరిసరాల్లో గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. శివతేజ ఆత్మహత్యకు గల అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments