బిఆర్ యస్ అధినేత కు షాక్ ఇవ్వడానికి మరో ఎమ్మెల్యే సిద్ధం అయ్యారు.
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఆయన నేరుగా సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఆయన ఇది వరకే సీఎం రేవంత్ కలిసి నప్పటికీ అధినేత కెసిఆర్ ఒత్తిడి చేయడంతో కొద్దీ రోజులు వెనక్కి తగ్గారు.
