Sunday, April 26, 2026
HomePOLITICAL NEWSkamareddyబాన్సువాడ పట్టణ సిఐగా అశోక్ భాద్యతలు స్వీకరించారు..

బాన్సువాడ పట్టణ సిఐగా అశోక్ భాద్యతలు స్వీకరించారు..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ సిఐగా మండలి అశోక్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన మున్నూరు కృష్ణ డిజిపి కార్యాలయంకు అటాచ్ చేశారు.

నిర్బల్ ఎస్ బి కార్యాలయంలో పనిచేస్తున్న మండలి అశోక్ బాన్సువాడ పట్టణ సీఐగా వచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ స్టేషన్ న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూస్తానని సిఐ అశోక్ భరోసా కల్పించారు.

రాజకీయాలకు అతీతంగా తాను విధులు నిర్వహిస్తానని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!