నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో జూదం అడ్డా మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
సుభాష్ జిమ్ పక్కనే ఓ ఇంట్లో జూదం ఆడుతున్న నలుగురి ని అదుపు లోకి తీసుకోని రూ 10180 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అదనపు డీసీపీ ఆధ్వర్యంలో సీఐ అంజయ్య ఎస్సై గోవింద్ లు జూదం అడ్డా మీద దాడి చేశారు
