భద్రాచలం..కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ సమీపం లో శుక్రవారం 12 గంటల ప్రాంతంలో (7) ఏడుగురు యువకులు గోదావరి స్నానానికి వెళ్లగా.. అందులో (5) ఐదుగురు యువకులు గల్లంతయినట్లు సమాచారం…వీరంతా ఏపీ కి చెందిన ఇంజనీరింగ్ చదుతున్న విద్యార్థులు