లోకసభ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ యస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మంగళవారం నగరంలోని ఇద్దరు కార్పోరేటర్లు వారి అనుచరులు మాజీ మంత్రి ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ ఎంపీఅభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అనుచరులు, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో
నిజామాబాదు నగరంలోని బిఆర్ఎస్ పార్టీ 46 వ వార్డు కార్పొరేటర్ అక్బర్ హుస్సేన్, 10 వ వార్డు కార్పొరేటర్ కోమల్ లున్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ
నిజామాబాదు పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో తెలియజేయాలని అన్నారు
ఆ విధానాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తే మోడీకి వ్యతిరేకంగా ఆయన కార్యచరణ ఏంటీ
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ
అరవింద్ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది..
దేశ భద్రత కోసం ఇందిరా గాంధీ చైనా,పాకిస్థాన్ పై యుద్ధం చేసిందన్నారు
త్యాగాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంతంఅన్నారు