Saturday, June 14, 2025
HomeTelanganaNizamabadజిల్లాకు కాంగ్రెస్ అగ్ర నేతలు …ఆర్మూర్ లో భారీ బహిరంగ సభ ….ప్రియాంక లేదా రాహుల్...

జిల్లాకు కాంగ్రెస్ అగ్ర నేతలు …ఆర్మూర్ లో భారీ బహిరంగ సభ ….ప్రియాంక లేదా రాహుల్ ?

లోకసభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రియాంక లేదంటే రాహుల్ గాంధీ ల్లో ఒకరు జిల్లాకు రానున్నారు.

మే 7 లేదా 8 తేదీల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వస్తారని ఏఐసీసీ వర్గాలనుంచి సమాచారం వచ్చింది. నిజామాబాద్ జగిత్యాల్ జిల్లాకు మధ్యలో ఉండే ఆర్మూర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో పీసీసీ ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!