బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాసేపట్లో జిల్లాకు రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత మొదటి సారి జిల్లాకు వస్తున్నారు.
బీజేపీ నేతలు కార్యకర్తలు అయన కి ఘన స్వాగతం పలకడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసారు ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ నగరానికి ర్యాలీ గా రానున్నారు
నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఏర్పాట్లు చేసిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు ఆయన వెంట ఎంపీ అర్వింద్ హైదారాబాద్ నుంచి రానున్నారు
