నందిపేట్ మండలం ధర్మోరా ( ఏ ) లో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరు దారుణ హత్య కు గురయ్యారు
నందిపేట మండలం ధర్మవరం ఏ గ్రామం శివారులో ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరొకరు జిల్లా ఆసుపత్రిలోకి రాగనే మృతి చెందాడు హాస్పిటల్ వచ్చినవి మృతదేహానికి బలమైన గాయాలు చూస్తే గొడ్డలితో నరికి నట్టు ఉంది
విరిగినట్లు ఉంది అసలు ఇద్దరు వ్యక్తులు ఎవరు గొడవ జరగడానికి గల కారణాలు ఏంటో తెలియ రావాల్సి ఉంది జిల్లా ఆసుపత్రికి తెల్లవారుజామున రూరల్ సీఐ శ్రీనివాస్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుమారు రాత్రి 12:30 1:00 గంట మధ్య ధర్మోరా గ్రామంలో సాయిలు అతని భార్య తో కలిసి ఈ ఘాతుకాని పాల్పడ్డారని సమాచారం నిజామాబాద్ నగరం గౌతమ్ నగర్ కు చెందిన జిలకర ప్రసాద్ మిత్రుడి కలిసి ఓ ఇంటికి రాగానే వీరిద్దరూ కలిసి కంట్లో కారం జల్లి ఐరన్ రాడ్ తో కొట్టారు .
ఈ దాడిలో ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందగా స్నేహితుడి ని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రి కి తరలించారు
