తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్న ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ లోని తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించిన ఎమ్మెల్సీ కవితఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారురాష్ట్ర ప్రజలు, రైతాంగం..
పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత
