నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థలపై మంగళవారం మరో కేసు నమోదైంది.
ఇటీవల కృత్యాలకు వెళ్లిన ఎనిమిదవ తరగతి విద్యార్థి ప్యాంటు జిప్పు పెట్టుకోకపోవడం ఉపాధ్యాయుడు విద్యార్థిని అవమానించేలా ప్రవర్తించాడు. దీంతో తండ్రి కృష్ణ మూడవ టౌన్‌లో ఫిర్యాదు చేశారు.
చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు, మూడవ టౌన్ పోలీసులు విచారణ చేపట్టి ఉపాధ్యాయుడి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.
