HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ లో చైన్ స్నాచింగ్

ఆర్మూర్ లో చైన్ స్నాచింగ్

ఆర్మూర్ లో మంగళవారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది ఒంటరిగా బస్టాండ్ వైపు వెళ్తున్న మహిళా మెడల లో నుంచి బైకు మీద వచ్చిన ఓ ఆగంతకుడు చైన్ లాక్కొని వెళ్ళాడు

బాధితురాలి పిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments