HomeTelanganaHyderabadఛలో హైదారాబాద్ ....హోంగార్డు ల నిర్బంధం ..

ఛలో హైదారాబాద్ ….హోంగార్డు ల నిర్బంధం ..

తమ డిమాండ్ సాధన కోసం హోంగార్డు లు శనివారం ఛలో హైదారాబాద్ ఆందోళన నేపథ్యంలో జిల్లాలో హోంగార్డు లను నిర్బందించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా నుంచి హోంగార్డు లు ఎవ్వరూ ఈ ఆందోళనకు వెళ్లకుండా కట్టడి చేశారు. హోంగార్డు లను ఏ ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ కు పిలిచి బయటికి వెళ్లకుండా కట్టడి చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments