స్కూల్ బస్సు ఢీకొని క్లినర్ మృతి చెందాడు .నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది నగరంలో కాకతీయ విద్యా సంస్థ కు చెందిన స్కూల్ బస్సు అర్సపల్లి వద్ద రివర్స్ తీస్తుండగా క్లినర్ వెనుక ఉన్నాడని గమనించకుండా బస్సు నడపడంతో క్లినర్ వెనుక చక్రాల కింద పడి మృతి చెందాడు డ్రైవర్ బస్సు వదిలేసి పారిపోయాడు
