ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో నిరసన లో పాల్గొనడానికి వెళ్లిన నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లు సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి లతో పాటు డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పాల్గొన్నారు
ఢిల్లీ లో జిల్లా నేతలతో సీఎం భేటీ..
RELATED ARTICLES
