HomeLaw and Orderరిజిస్ట్రేషన్ ల్లో జాప్యం ఫై పిర్యాదు

రిజిస్ట్రేషన్ ల్లో జాప్యం ఫై పిర్యాదు

నిజామాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి ని కలిశారు.

రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రంఇచ్చారు రిజిస్ట్రేషన్ లు చేసే విషయంలో కొందరు అధికారులు పేచీ పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వారు అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు త్వరలో అవగాహన కార్యక్రమం లో పాల్గొని అపోహలను దూరం చేస్తామని హామీ ఇచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments