తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను సత్కరించిన సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఆయన మహేష్ సేవలను కొనియాడారు.