ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ నగరంలో పార్టీ నేతల అత్యవసర సమావేశం నిర్వహించారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నరేందర్ రెడ్డికి అలాగే టీచర్స్ నియోజకవర్గం స్థానం కోసంస్వతంత్ర అభ్యర్థిగా గా పోటీ చేస్తున్న వై.అశోక్ కు తమ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని
టీజెఎస్ నేతలు దువ్వ వెంకట్,కిరణ్ జావీద్ లు తెలిపారు.నరేందర్ రెడ్డి,అశోక్ గెలుపు కోసం తాము విస్తృతంగా ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.
