మాదన్నపేట పోలీస్ స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్ ( 42. ) గురువారం ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఆయన కు భార్య కూతురు కుమారుడు ఉన్నారు ,హైదరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు – హైదరాబాద్ పోలీస్ కో – ఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ, శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో .ట్రెజర్ విక్టర్ ,జాయింట్ సెక్రెటరీ నవీన్ , సంఘ సభ్యులు ఆసుపత్రికి కు చేరుకొని – అంబులెన్స్ ద్వారా పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం సూర్యాపేట్ తరలించారు అంతకు ముందు పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దహన సంస్కారాలకు
సీపీ. వెల్ఫేర్ నుండి రూ 30,000. వేలు కో – ఆపరేటివ్ సొసైటీ నుండి రూ 50.వేల రూపాయలను సమకూర్చడం జరిగింది*
