మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సార్ గారు తేదీ 31.01.2024 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరచగా 10 గురికి 12,500 /- జరిమానా విధించి,
1. ఎస్.కె అఫ్రోజ్ తండ్రి షకీల్ నివాసము కిల్లారోడు అను వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష
2). చాకలి సుమన్ తండ్రి గంగారాం నివాసం మోపాల్,
3). అగందాస్ పారే తండ్రి సాలిక్రం నివాసము చతిస్గడ్
4). డి లక్ష్మణ్ తండ్రి మారుతి నివాసము నాందేడ్,
5). ఎల్ ఆత్మ రావు తండ్రి తుకారం నివాసం ఖానాపూర్ అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది.
