HomeCRIMEఅమర వీరుల కుటుంబాలను పరామర్శించిన సిపి..

అమర వీరుల కుటుంబాలను పరామర్శించిన సిపి..

అమర వీరుల కుటుంబాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరామర్శించారు.

ఈ మేరకు పోలీస్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బుదవారం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ నగరాల్లో అమర వీరుల ఇంటికి వెళ్ళి కుటుంబాలను పరామర్శించి మేమున్నామని భరోసా కల్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments