HomeTelanganaNizamabadబీసీలా కోసం అభివృద్ధి చేస్తున్నాం..

బీసీలా కోసం అభివృద్ధి చేస్తున్నాం..

తెలంగాణా ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ముఖ్యంగా బీసీ లా కోసం చేస్తున్నా అభివృద్ధినీ చూసి ఆకర్షితులై, ఆనందంగా పార్టీ లో జాయిన్ అవుతున్నారని తెలిపారు.

ఆదివారం స్థానిక ఆర్& బి గెస్ట్ హౌస్ లో తెలంగాణా బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్& కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్& తెలంగాణా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ& మైనారిటీ సలహాదారులు మహామ్మద్ అలీ షబ్బీర్ చేతుల మీదుగా వినాయక్ నగర్ మండలం బీజేవైఎం ప్రధాన కార్యదర్శి& నిజామాబాద్ నగర పద్మశాలి యువజన సంఘం జాయింట్ సెక్రటరీ పాశకంటి మహేష్ మరియు బీ ఆర్ యస్ పార్టీ 25 డివిజన్ ఇంచార్జి, మాజీ జండా గుడి డైరెక్టర్& నిజామాబాద్ నగర పద్మశాలి యువజన సంఘం సెక్రటరీ తుమ్మ నాగభూషణం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.

ఈ సందర్బంగా తెలంగాణా ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ముఖ్యంగా బీసీ లా కోసం చేస్తున్నా అభివృద్ధినీ చూసి ఆకర్షితులై, ఆనందంగా జాయిన్ అయినట్టు వారు చెప్పడం జరిగిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, ఈర్ల శేఖర్ మరియు సయ్యద్ రహీం తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments