Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadఓటు హక్కు వినియోగించుకున్న దినేష్ పటేల్ కులాచారి

ఓటు హక్కు వినియోగించుకున్న దినేష్ పటేల్ కులాచారి

ఈ రోజు రెండో విడుత సర్పంచ్ ఎన్నికల సందర్బంగా సొంత గ్రామం అమృతపూర్ లో ఓటు హక్కు వినయోగించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

ఈ సందర్బంగా దినేష్ కులాచారి మాట్లాడుతా ఈ రోజు నా సొంత గ్రామం అమృత పూర్ లో ఓటు వేయడం జరిగింది గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుంది అని పేర్కొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!