HomeCRIMEనిజామాబాద్ నగరంలోని కుక్కల స్వైహ విహరం చేస్తున్నాయి.

నిజామాబాద్ నగరంలోని కుక్కల స్వైహ విహరం చేస్తున్నాయి.

నగరం ఇప్పటికే చాలా ప్రాంతంల్లో , గ్రామలల్లో నియంత్రణ చేస్తున్నాం అంటన్నా ఆధికాధికారు. కుక్కల బెడద తగ్గడం లేదు. తరుచు ఏక్కడో ఒక చోట కుక్కలదాడు జరుగుతునే ఉన్నాయి.పిల్లలు పాఠశాలకు వెళుదామన్న, ప్రజలు నడుచుకుంటు పోదామన్న కుక్క భయం ఏక్కువైంది. ద్విచక్రవాహనల వెంబడి, చిన్నపిల్లలను వెంబడించి భయభ్రంతులకు గురిచేస్తున్నాయి‌.

నిజామాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో గత బడ్జెట్ సంవత్సరనికి ఏన్నో లక్షలు వెచ్చించిన కుక్కల బెడద తగ్గలేదు.ప్రతి డివిజన్ వందలకు పైగ కుక్కలు ఉండటాం భయాందోళనకు గురుచేస్తుంది.నిన్న రాత్రి కంఠేశ్వర్ బ్యాంక్ కాలోని నందు కుక్కలు దాడిచేసి ఒక విద్యార్థిని, ప్రార్థనకు వేళుతున్నా ఇద్దరిపై తీవ్ర స్థాయిలో దాడి చేశాయి. దీనితో కాలోని వాసులు షాక్ కు గురైయారు.

అసలు ఏం జరుగుతుందో మెలుకునే లోపు ముగ్గరిపై కుక్కల గుంపు దాడిచేశాయి. ఇప్పటికైన మునిసిపల్ ఆధికారులజ స్పందించి కుక్కలను నివరిఅమచాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments