దూల్ పేట లో గురువారం ఈడీ సోదాలు చేసింది గంజాయి అమ్మకాల్లో కోట్ల రూపాల లావాదేవీల మీద ఫోకస్ పెట్టినట్లుగా సమాచరం గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించారు.
గురువారం ఉదయం ఈడీ అధికారులు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. రీతు భాయ్‌పై ఇదివరకే అనేక కేసులు నమోదు చేసింది వీటి ఆధారంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది
గంజాయి అమ్మకాలతో రీతు భాయ్ కోట్ల రూపాయలను సంపాదించినట్టు విచారణలో తేలింది. రీతు భాయ్ హవాలా రూపంలో డబ్బులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది.. ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
