ఇది సంగతి దినపత్రిక కొత్త క్యాలెండర్ ను అదనపు డీసీపీ బస్వా రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. కమిషనరేట్ లోని తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది.
ఆయన మొదటి ప్రతిని ఆయన కు అందజేశారు.కొత్త సంవత్సరానికి అయిదు రోజుల ముందే ఇది సంగతి కొత్త క్యాలెండర్ ను మార్కెట్ లో తేవడం అబినందనీయమన్నారు.
వార్తల సేకరణలో వేగంగా పనిచేస్తున్న నెట్ వర్క్ బృందం ను బస్వా రెడ్డి అభినందించారు. ఎడిటర్ నర్సాగౌడ్ , క్రైం బ్యూరో టేక్మాల్ జగదీష్ తో పాటు పొలిటికల్ బ్యూరో మర్రికిరణ్. సలీమ్ ,తమలపాకుల గంగాధర్ .లు పాల్గొన్నారు
