తప్పించుకున్న నలుగురు నిజామాబాద్ నగరం కేంద్రంలోనిబస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పై అంతస్తులు పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఒకటవ టౌన్ పోలీసులు 9 మందిని పట్టుకొని వారినుంచి రూ.40,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.మరో నలుగురు తప్పించుకున్నారని సమాచారం
