HomeCRIMEఎస్ఓటి పోలీసులమంటూ వ్యాపారిని బెదిరించిన రిపోర్టర్లు.!

ఎస్ఓటి పోలీసులమంటూ వ్యాపారిని బెదిరించిన రిపోర్టర్లు.!

లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్..!

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కేసు నమోదు.!

ఎస్ఓటి పోలీసులమంటూ ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో ఐదు మందిపై కేసులు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు కొత్తూరు మండల కేంద్రంలో ఓ వ్యాపారిని బెదిరించి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసరావు నాగమల్లేష్ వాణి స్వప్న కీర్తి ఐదుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments