సిద్దిపేట్ పోలీసు శాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. 17వ బెటాలియన్ చెందిన కానిస్టేబుల్ పాండారి బాలకృష్ణ భార్య ఇద్దరు పిల్లలతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంచేశారు సిరిసిల్లలో పనిచేస్తున్న బాలకృష్ణముందు కుటుంబ సబ్యులకు పురుగుల మందు తాగించారు ఆ తర్వాత ఆయన ఉరివేసుకున్న డు బాలకృష్ణ మృతి చెందగా భార్యా పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
సిద్దిపేట్ లో దారుణం ….ఆత్మ హత్యకు యత్నించిన కానిస్టేబుల్ ఫ్యామిలీ …..కానిస్టేబుల్ మృతి
RELATED ARTICLES
