HomeEditorial Specialఎట్టకేలకు ఇంజనీరింగ్ కాలేజీ కి లైన్ క్లియర్ ....యూనివర్సిటి లో ఏర్పాటు కు రంగం సిద్ధం...

ఎట్టకేలకు ఇంజనీరింగ్ కాలేజీ కి లైన్ క్లియర్ ….యూనివర్సిటి లో ఏర్పాటు కు రంగం సిద్ధం ……కాలేజీ భవనం పరిశీలించిన కలెక్టర్ ……మూడో పేస్ కు అందుబాటులో

దశాబ్దకాలంగా ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ యునివర్సిటీ ప్రాంగణం లోనే ఓ భవనంలో కొత్త కాలేజీ ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ భవనం లో కాలేజీ తరగతులు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సోమవారం సాయంత్రం ఈ భవనం ను తనిఖీ చేసారు.

ఈపాటికే రెండు దఫా ల్లో కౌన్సిలింగ్ పక్రియ పూర్తీ అయింది. మూడో దఫా కౌన్సిలింగ్ పక్రియ లో నిజామాబాద్ జిల్లా ను చేర్చే అవకాశం వుందని అధికారులు ఆశాభావం తో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments